అనకాపల్లి: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఊరట.. జైలు శిక్ష రద్దు చేసిన కోర్టు
రైల్వే జోన్ దీక్ష కేసులో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఊరట లభించింది. ఆయనకు గతంలో సెషన్స్ కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షను విశాఖ జిల్లా కోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.