గద్వాల్: గద్వాల కలెక్టరేట్లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
గద్వాల కలెక్టరేట్లో కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, కాళోజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.