ఏటూరునాగారం: VBG రామ్ జి పనులను వేగవంతం చేయండి: అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
VBG రామ్ జి పథకం పనులపై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సమీక్ష నిర్వహించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు పనులను వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు.