తూప్రాన్: తూప్రాన్ లో ప్రభుత్వ స్థలంలో రెడ్డి సంఘం భవనం నిర్మాణం: కలెక్టర్‌కు ఫిర్యాదు
Toopran, Medak | Sep 6, 2026 మెదక్ జిల్లా తూప్రాన్ రావెల్లిలో ప్రభుత్వ స్థలంలో రెడ్డి సంఘం భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌కు మున్సిపల్ కమిషనర్ లేఖ రాశారు.