వనపర్తి: గ్రాడ్యుయేట్ పట్టభద్రులకు హెచ్చరిక: ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్న వారు ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఐడీ కార్డులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు అడిగే అపరిచిత కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వవద్దని ఆయన కోరారు.