సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లాలో విషాదం.. కారు ఢీకొని వృద్ధుడు మృతి
సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలయ్య (75) మృతి చెందారు. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా తడ్కపల్లి నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.