మంత్రాలయం: మంత్రాలయం టీడీపీలో భారీగా చేరికలు: పసుపు కండువా కప్పుకున్న 10 కుటుంబాలు
మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి సమక్షంలో మంత్రాలయం నియోజకవర్గంలో 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో చేరిన వారికి తగిన గౌరవం ఉంటుందని రామకృష్ణ రెడ్డి భరోసా ఇచ్చారు.