జిన్నారం: జిన్నారం గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలు
జిన్నారంలో గణేష్ మండపాల ఏర్పాటుపై పోలీసుల సమావేశం. భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై నిర్వాహకులకు సీఐ రమణారెడ్డి దిశానిర్దేశం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.