Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

గద్వాల్: కొత్తపల్లి-జూరాల మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని కొత్తపల్లి గ్రామ ప్రజలు

Gadwal, Jogulamba | Sep 19, 2025
కొత్తపల్లి-జూరాల మధ్య కృష్ణా నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని కొత్తపల్లి గ్రామస్థులు శుక్రవారం గద్వాలలో ధర్నా చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేశారు. కొత్తపల్లి జూరాల మధ్య హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం అయితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు హైదరాబాద్కు దూరం తగ్గుతుందన్నారు. ప్రభుత్వం కొత్తపల్లి వద్ద నిర్మించేందుకు సుముఖంగా ఉందని శుక్రవారం మధ్యాహ్నం తెలిపారు.