కందుకూరు YCP ఆఫీసులో రాజ్యాంగ వేడుకలు కందుకూరు వైసీపీ ఆఫీసులో బుధవారం 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, భావప్రకటన స్వేచ్ఛను ప్రసాదించిందని నాయకులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తున్నంని విమర్శించారు.