గద్వాల్: ఇజ్రాయిల్ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్లు కాజేసినా పాస్టర్ అబ్రహం
గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో ఫాస్టర్ అబ్రహం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఫాస్టర్ గా సేవ చేసేందుకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇజ్రాయిల్ తీసుకెళ్తా అని అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర 8 లక్షలు తీసుకొని మొత్తం 43 మంది డబ్బులు ఇచ్చారు.ఉద్యోగం రాక పోవడంతో 5 లక్షల చెక్ రాసిచ్చాడు. డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో చేసేదేమీ లేక తిరిగి ధరూర్ మండల కేంద్రానికి వచ్చి తమ డబ్బును తమకు ఇవ్వాలని అడగగా ఈనెల ఇస్తా వచ్చేనెల ఇస్తానంటూ ఇవటం లేదని వాపోయారు. కలెక్టర్ కార్యాలయంలో బిఎం సంతోష్ పిర్యాదు చేసినా బాధితులు..