కుప్పం: గుడిపల్లి మండలంలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం
గుడిపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఆయన పీఏ శ్రీకాంత్ మండల పార్టీ నాయకులతో సమావేశమై అభివృద్ధి, ప్రజాభిప్రాయం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు.