శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కుంటిభద్రలో నాగుల చవితి పండుగ రోజున ఓ ఇంట్లో నాగుపాము కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగరాజును దర్శించుకున్నారు.