గద్వాల్: వెంకటాపురం శ్రీ పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠాపన మహోత్సవం
గద్వాల్ నియోజకవర్గం వెంకటాపురంలో అలువేల్మంగా నాయకి సమేత దశావతార, ధ్వజస్తంభ, నవగ్రహ పునః ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.