సిద్దిపేట అర్బన్: సిద్ధిపేట: వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా
సిద్ధిపేటలో NPRD ఆధ్వర్యంలో నిరసన. 14 ఏళ్లుగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, జీవో 19 అమలు చేయాలని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి DROకి వినతిపత్రం సమర్పించారు. 2027 జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్య వివరాలు సేకరించాలని కోరారు.