నిర్మల్: నిర్మల్ బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కత్తి సుధాకర్ నియామకం
Nirmal, Nirmal | Nov 13, 2026 నిర్మల్ పట్టణ బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కత్తి సుధాకర్ బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన నియామకాన్ని ప్రకటించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సుధాకర్ పేర్కొన్నారు.