అశ్వారావుపేట: దమ్మపేటలో ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మ దహనం: ఏఐయుకేస్ నిరసన
భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ దమ్మపేటలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.41 కోట్ల మంది పేర్లను పునరుద్ధరించాలని కోరుతూ దిష్టిబొమ్మను దహనం చేశారు.