కాకినాడ సిటీ: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు: YCP మేయర్ అభ్యర్థికి CPI మద్దతు
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో YCP మేయర్ అభ్యర్థి కాదా సత్యశ్రీకి CPI మద్దతు ప్రకటించింది. 10వ వార్డులో CPI అభ్యర్థి తాటిపాక కమలకుమారికి YCP మద్దతు ఇస్తుంది. 66 వార్డుల్లో ఇరు పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో కృషి చేస్తామని CPI నేత తాటిపాక మధు తెలిపారు.