టెక్కలి: రాష్ట్ర స్థాయి టైక్వాండోలో సత్తా చాటిన టెక్కలి క్రీడాకారిణి సింహాద్రి సముద్రి
పిఠాపురంలో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీల్లో టెక్కలికి చెందిన సింహాద్రి సముద్రి కాంస్య పతకం సాధించింది. విజేత సముద్రిని, కోచ్ శేఖర్‌ను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు.