సారంగాపూర్: సారంగాపూర్ ఫీడర్ పరిధిలో కొత్తగా 33 కేవీ కవర్డ్ కండక్టర్ లైన్ ఏర్పాటు పూర్తి
సారంగాపూర్ ఫీడర్ పరిధిలో 3 కిలోమీటర్ల మేర 33 కేవీ కవర్డ్ కండక్టర్ లైన్ పనులు పూర్తయ్యాయి. విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని, నాణ్యతను పెంచేందుకు జగిత్యాల సర్కిల్ అధికారులు ఈ ఆధునిక విద్యుత్ లైన్ను విజయవంతంగా ఛార్జ్ చేశారు.