ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో కోడిగుడ్ల ధరలు శనివారం ఒక్కసారిగా పెరిగాయి గతంలో 30 గుడ్ల ట్రే ధర 180 ఉండగా, ప్రస్తుతం 220 కి చేరింది డజన్ గుడ్ల ధర 80 నుంచి 96 పెరిగింది దీంతో ఒక్కొక్క గుడ్డు పది రూపాయలు పలుకుతోంది చలికాలంలో గుడ్లకు డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారాలు చెబుతున్నారు ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు