నర్సాపూర్: పొలం పనులకు వెళ్లిన రైతు విద్యుదాఘాతంతో మృతి
నర్సాపూర్ మండలం ఇబ్రహీంబాద్లో విషాదం. పొలం పనుల కోసం వెళ్లిన అరిగే వెంకటేశం అనే రైతు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు.