పటాన్చెరు: కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక భేటీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో నిన్న జరిగిన సస్పెన్షన్ నేపథ్యంలో, తదుపరి కార్యాచరణ, అసెంబ్లీ వ్యూహం మరియు ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.