విశాఖపట్నం: బాణసంచా ప్రమాదంలో నలుగురు చిన్నారులకు గాయాలు - పరామర్శించిన గంటా రవితేజ
విశాఖపట్నం వలందపేటలో దసరా సందర్భంగా జరిగిన బాణసంచా ప్రమాదంలో నలుగురు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిని టీడీపీ నాయకుడు గంటా రవితేజ ఆసుపత్రుల్లో పరామర్శించి, కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు.