శ్రీశైలం: ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామంలో దుకాణంలో దొంగతనం చేసిందని 4వ తరగతి చిన్నారిని స్తంభాన్ని కట్టేసిన నిర్వాహకులు
ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామంలో అమానుష ఘటన వెలుగు చూసింది. తమ అంగట్లో దొంగతనం చేసిందని 4వతరగతి చదువుతున్న 9 ఏళ్ల పావని అనే చిన్నారిని షాప్ నిర్వాహకులు సుమారు మూడు గంటలపాటు ఇంటి వద్ద స్తంభానికి కట్టేసి వివిధ ప్రశ్నలతో చిన్నారిని దుకాణ నిర్వాహకులు వేధించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ పెద్దలు షాప్ వద్దకు వెళ్లి చిన్నారిని విడిపించుకుని ఇంటికి తీసుకొని వెళ్లారు. పసిపాపను మూడు గంటల పాటు స్తంభానికి కట్టడంతో చేతులు వాచి కందిపోయాయి.చిన్నారి కుటుంబ సభ్యులకు దుకాణదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు