Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Telangana
Rahulgandhi
No video available

గోపాల్‌పేట: ఎద్దుల బండి పై గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి

Gopalpeta, Wanaparthy | Jan 14, 2025
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గోపాల్పేట మండలం కేంద్రంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే ఎద్దుల బండిని తోలుతూ రామలక్ష్మణుల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేరిచారు ఎమ్మెల్యే ఎద్దుల బండి పై గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు బారులు తీరడం విశేషం ఈ కార్యక్రమంలో గోపాల్పేట పట్టణ వాసులు పాల్గొన్నారు
గోపాల్‌పేట: ఎద్దుల బండి పై గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి - Gopalpeta News