హసన్పర్తి: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హసన్పర్తి పీఏసీఎస్ సమావేశంలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఎరువులు, విత్తనాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.