వికారాబాద్: ముదిరాజ్‌లను BC-A లోకి మార్చేందుకు కృషి చేస్తాం: ఎమ్మెల్యే TRR
గండీడ్ మండలంలో పండుగ సాయన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని BC-D నుంచి BC-A లోకి మార్చే ప్రక్రియపై సానుకూల హామీ.