పార్వతీపురం: పార్వతీపురం మన్యం: సెప్టెంబర్ 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
వినాయక చవితి సెలవు దినం కావడంతో సెప్టెంబర్ 14న జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. అర్జీదారులు ఆ రోజు కార్యాలయానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.