ఆళ్లగడ్డ: ఎగువ అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అభివృద్ధి పనులకు భూమి పూజలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా దర్శించుకున్నారు, ఆమె రాకను పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు కిడంబి వేణుగోపాలన్ స్వామి, సీఏవో మాధవన్ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు ఘన స్వాగతం పలికారు, ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు, అనంతరం అహోబిలం పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 25 కోట్లు మంజూరు చేసిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా కిలప్రియ తెలిపారు, ఈ మేరకు ఎగువ అహోబిలం లో 3.5 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భ