పటాన్చెరు: పటాన్చెరు శాంతినగర్ పోచమ్మ ఆలయంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
పటాన్చెరు శాంతినగర్ పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాల ఉత్సవాల ఒడిబియ్యంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు.