జగిత్యాల: ధరూర్ గ్రామాభివృద్ధికి ఎంపీ నిధుల మంజూరు
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో అంజనేయ స్వామి కమ్యూనిటీ హాల్, మోతే రెడ్డి సంఘ భవన నిర్మాణానికి ఎంపీ అరవింద్ ధర్మపురి నిధులు మంజూరు చేశారు. ప్రొసీడింగ్ పత్రాలను బీజేపీ నేత డాక్టర్ బోగ శ్రావణి అందజేశారు.