మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఎక్సైజ్ టీమ్‌ల సంయుక్త దాడుల్లో 11 లీటర్ల నాటుసారా స్వాధీనం, 1200 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం జరిగింది. ముగ్గురు ముద్దాయిలపై కేసు నమోదు చేసి వారిని తహసిల్దార్ బైండోవర్ చేశారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు సమర్పించారు.