తిమ్మాపూర్ ఎల్ఎండీ కాలనీ: కరీంనగర్లో 6వ తేదీన అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్ల సమావేశం
కరీంనగర్ సిపిఐ జిల్లా కార్యాలయంలో ఈనెల 6న అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్ల సమావేశం జరగనుంది. జిల్లాలో బాండ్ల వెరిఫికేషన్ సెంటర్ ఏర్పాటు, కొత్త కమిటీ ఎన్నికపై చర్చించనున్నారు.