తుని: తుని శాఖ గ్రంథాలయంలో ఘనంగా ప్రారంభమైన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
Tuni, Kakinada | Nov 14, 2026 తునిలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు శేషగిరిరావు, నాగభూషణరావు, రంగనాథరావు పాల్గొని గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించారు.