అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ నారాయణరావు గారి 112వ జయంతి
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి 112వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు గారు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.