మామిడికుదురు: పాశర్లపూడిలో ఘనంగా బీబీ ఫాతేమా జహేరా షహదత్ మజ్లిస్ వేడుకలు
మామిడికుదురు మండలం పాశర్లపూడిలో బీబీ ఫాతేమా జహేరా షహదత్ మజ్లిస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉండే ఈ దర్గాకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేశారు.