మహబూబ్ నగర్ రూరల్: బిసి-ఎ లోకి ముదిరాజులు: కామారెడ్డి డిక్లరేషన్ కోసం తెలంగాణ ముదిరాజ్ మహాసభ డిమాండ్
ముదిరాజులను బిసి-డి నుంచి బిసి-ఎలోకి మార్చాలని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేసింది. నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేపట్టాలని పిలుపునిచ్చారు.