బనగానపల్లె: బనగానపల్లెలో హోండా షోరూం వద్ద ఉద్రిక్తత
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో పరమేశ్వరి హోండా షోరూం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోండా షోరూం మెయిన్ డీలర్ బంధువు గిరిబాబు స్థానిక డీలర్ జస్వంత్ రెడ్డి ల మధ్య లావాదేవీల విషయంలో గొడవ చోటు చేసుకుంది