గద్వాల్: గద్వాలలో ఘనంగా డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు
గద్వాల జిల్లా కేంద్రంలోని బాసు హనుమంతు నాయుడు గారి క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. బాసు హనుమంతు నాయుడు గారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.