పార్వతీపురం: నర్సిపురం రైల్వే సమస్య: అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
నర్సిపురం రైల్వే స్టేషన్ వద్ద కూలిపోయిన రిటైనింగ్ వాల్‌ను తక్షణమే పునర్నిర్మించాలని విశాఖ డీఆర్ఎమ్కు వినతిపత్రం సమర్పించిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. నియోజకవర్గ రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదలపై అధికారులతో కీలక చర్చలు.