పుంగనూరు: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలు: పోలింగ్ కేంద్రాలకు తరలిన బ్యాలెట్ బాక్సులు
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 9, 11, 28, 35 వార్డుల్లో పోటీ నెలకొంది. బసవరాజా బాలుర కళాశాల నుంచి పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేశారు.