కొత్తపేట: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవంగా తొలి హారతి
కార్తీక మాస వేడుకల నేపథ్యంలో కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవంగా తొలి హారతి కార్యక్రమం నిర్వహించారు. సుప్రభాత సేవ, అభిషేకాలతో స్వామివారిని అర్చకులు పూజించారు.