నిర్మల్: నిర్మల్ జిల్లాను కరువు మండలాలుగా ప్రకటించాలి: అదనపు కలెక్టర్కు సీపీఐ వినతి
Nirmal, Nirmal | Nov 10, 2026 నిర్మల్ జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో సీపీఐ పార్టీ అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందించింది. కరువు మండలాలుగా ప్రకటించి, నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల నుంచి 50 వేల రూపాయల వరకు పరిహారం అందించాలని, ఉపాధి హామీ పనిదినాలను పెంచాలని డిమాండ్ చేశారు.