మెదక్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లపై మోదీ పేరు ముద్రించాలి: ఎంపీ రఘునందన్ రావు
Medak, Medak | Sep 16, 2026 తెలంగాణలో కేంద్రం కేటాయించిన ఆవాస్ యోజన ఇళ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును, పథకం చిహ్నాన్ని ముద్రించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని ఆయన తెలిపారు.