జనగాం: జనగామలో నిరుద్యోగుల ధర్నా: ఉద్యోగాల భర్తీ కోసం కలెక్టరేట్ వద్ద ఆందోళన
జనగామ కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల నిరసన. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్. జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పణ.