బాపట్ల: రసాయన రహిత సాగు వైపు రైతులు మొగ్గు చూపాలి - ఏవో వెంకటకృష్ణ
బాపట్ల జిల్లా చినకొత్తపల్లిలో జరిగిన పొలంబడి కార్యక్రమంలో ఏవో వెంకటకృష్ణ పాల్గొన్నారు. రసాయన పురుగుమందుల వాడకం తగ్గించి, ప్రకృతి అనుకూల సాగు చేపట్టడం వల్ల కలిగే లాభాలను, ఆరోగ్య ప్రయోజనాలను రైతులకు వివరించారు.