అమలాపురం: మీ-సేవ కేంద్రాల్లో అక్రమ వసూళ్లు చేస్తే లైసెన్సు రద్దు: అధికారుల హెచ్చరిక
జనుపల్లి మీ-సేవ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి వి. విజయలక్ష్మి. నిర్ణీత ధరలకే సేవలు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిక. అక్రమాలపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేయవచ్చని సూచన.