రాజమండ్రి సిటీ: ఫైర్ సిబ్బందికి మరిన్ని సదుపాయాలు: కీలక ప్రకటన చేసిన రీజనల్ ఫైర్ ఆఫీసర్ స్వామి
రాజమండ్రిలో రీజనల్ ఫైర్ ఆఫీసర్ స్వామి ఫైర్ సర్వీసెస్ శాఖలో తీసుకురానున్న మార్పులపై వివరించారు. సిబ్బంది సమస్యలు, కొత్త ఫైర్ స్టేషన్ల ఏర్పాటు, AI టెక్నాలజీ వినియోగం మరియు కొత్త వాహనాల సమకూర్పుపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.