రాజమండ్రి సిటీ: గోకవరంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ ముగ్గురికి గాయాలు: ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
జిల్లాలోని గోకవరం నుండి రంపచోడవరం వెళ్తున్న రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు గాయాల పాలు అయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనతో స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి వైద్య సేవ నిమిత్తం తరలించారు నీకు అర్థం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.